కల్వకుర్తి: ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మీదుగా గద్వాల-డోర్నకల్లు రైల్వే లైన్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడంపై మాజీ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం కల్వకుర్తిలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాదాభిషేకం, పాలాభిషేకం నిర్వహించారు. ఈ నిధుల కేటాయింపుతో ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్