కొల్లాపూర్: సేవాదళ్ క్రమశిక్షణకు మారుపేరు: మంత్రి జూపల్లి

హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న 'సమర్థ్' శిక్షణా శిబిరానికి హాజరైన కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ క్రమశిక్షణకు, అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడంలో సేవాదళ్ వాలంటీర్లు ఎప్పుడూ ముందుంటారని, పార్టీ బలోపేతంలో వారి పాత్ర కీలకమని మంత్రి ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్