కొల్లాపూర్: సైకిళ్లపై ప్రచారం నిర్వహించాలి: మంత్రి జూపల్లి

కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గురువారం ప్రచారంలో భాగంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. నేటి నుంచి అభ్యర్థులు సైకిళ్లపై ప్రచారం నిర్వహించాలని, రైతులు కూడా పొలాల దగ్గరికి వెళ్లడానికి మోటార్ వాహనాల వాడకం తగ్గించాలని సూచించారు. ఐదు, పది కిలోమీటర్లలోపు సైకిళ్లను వాడడం వలన పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుందని, కాలుష్యం తగ్గి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్