కొల్లాపూర్: మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగాఉంటుంది: జూపల్లి

కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండల కేంద్రంలో ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మొక్కజొన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామని, క్వింటల్ కు రూ. 2,400 మద్దతు ధర అందిస్తామని, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్