కొల్లాపూర్: కేతేపల్లి సర్పంచు ఒకే నామినేషన్

కొల్లాపూర్ నియోజకవర్గం పానగల్ మండలంలోని కేతేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బుధవారం సాయంత్రం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. ఎస్సీ జనరల్ రిజర్వైన ఈ పదవికి రాజు అనే యువకుడు నామినేషన్ వేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని ఆర్ఓ. రాముడు, మంజుల తెలిపారు. పలువురు నామినేషన్ పత్రాలు తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్