కొల్లాపూర్: పోడు భూముల పట్టాల కోసం గిరిజనుల ధర్నా

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయం ముందు సోమవారం గిరిజనులు పోడు భూముల పట్టాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా నిర్వహించారు. పట్టాలు ఇచ్చే వరకు పోరాటం ఆపబోమని గిరిజన సంఘం నాయకులు హెచ్చరించారు. తమ డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓకు అందజేసి, ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్