రేపు, అనగా ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు మహబూబ్ నగర్ పట్టణంలోని MBC గ్రౌండ్లో నిర్వహించే సభకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని BRS పార్టీ సర్పంచులు, వార్డ్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, BRSV నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మకూరు BRS పార్టీ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ ఒక ప్రకటనలో కోరారు.