నాగర్ కర్నూల్: జాతీయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని మేడిపూర్ గేటు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కల్వకుర్తికి చెందిన మహిళ, తాడూరుకు చెందిన మరో వ్యక్తి ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వీరిలో తాడూరు వాసి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్