నాగర్ కర్నూల్: లంచం తీసుకుంటూ దొరికిన ఎస్ఐ

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తిమ్మాజిపేట ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఓ కేసులో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఎస్ఐని విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్