నాగర్ కర్నూల్: నవోదయలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానం

నాగర్ కర్నూల్ జిల్లా వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలలలో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ప్రవేశ పరీక్ష డిసెంబర్ 13న నిర్వహిస్తారని మరిన్ని వివరాలకు https: //www. Navodaya. gov. ఇన్ సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్