నాగర్ కర్నూల్: వైద్యఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలోఉద్యోగాలు

నాగర్ కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి కుమార్ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో 12 (AAMs) ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. MLHPs 12 పోస్టులకు మార్చి 2026 వరకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్