నాగర్ కర్నూల్: జీతగాడిని చితకబాదిన యజమాని!

సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా రూరల్ మండలంలోని బొందలపల్లిలో మందడి అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి తన వ్యవసాయ పొలంలో జీతం ఉంటున్న గంగా అనే వ్యక్తిని ఎలాంటి కారణం లేకుండా చితకబాదిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది. ఈ దాడికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్