నాగర్ కర్నూల్: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చౌదర్పల్లి గ్రామంలో, రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలానికి చెందిన ఓ యువతి తన ప్రియుడు మురళి కృష్ణ ఇంటి ముందు పెళ్లి చేసుకోవాలని దీక్ష చేపట్టింది. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న తమను, మురళి కృష్ణ శారీరకంగా లోబర్చుకున్నాడని, ఇప్పుడు పెళ్లి విషయం ప్రస్తావిస్తే ఇంటికి తాళం వేసుకుని పరారయ్యాడని యువతి ఆరోపిస్తోంది. ఈ విషయంపై యువతి మాడుగుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్