నాగర్ కర్నూల్: కేజీబీవీ విద్యార్థిని ప్రసవం.. బాబు క్షేమం..!

నాగర్ కర్నూల్ జిల్లాలో కేజీబీవీ విద్యార్థిని ప్రసవం ఘటనలో బుధవారం విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది 10వ తరగతి పరీక్షల సమయంలోనే నిందితుడు ప్రేమ పేరుతో బాలికను బుట్టలో వేసుకున్నట్లు తేలింది. బాధ్యులను రక్షించేందుకు విద్యా శాఖలో కొందరు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రసవించిన బాలిక సుమారు రెండు కిలోల బరువున్న బాబు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్