నాగర్ కర్నూల్: మీడియా సెంటర్ను పరిశీలించిన పరిశీలకులు

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు భీమ్లా నాయక్, రాజ్యలక్ష్మి సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు వివిధ దినపత్రికలలో వచ్చిన వార్తలపై వారు ఆరా తీశారు. అన్ని విషయాలు రికార్డులలో రాయాలని, స్థానిక మీడియాలో వచ్చే వార్తలపై దృష్టి సారించాలని వారు సూచించారు.

సంబంధిత పోస్ట్