నాగర్ కర్నూల్: అంబేడ్కర్ చౌరస్తా వద్ద ట్రాన్స్ జెండర్ల ధర్నా

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద గురువారం ట్రాన్స్ జెండర్లు భారీ ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ట్రాన్స్ జెండర్ల హక్కుల చట్టం తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని, దానిని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, తమకు సమాజంలో సమాన హక్కులు కల్పించాలని, వివక్ష లేని గౌరవప్రదమైన జీవనం గడిపేలా చట్టాల్లో మార్పులు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్