ఫేషియల్ రికగ్నైజేషన్ ఉంటేనే జీతాలు - కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉద్యోగులందరూ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టంలో నమోదు కావాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సోమవారం ఆదేశించారు. వచ్చే నెల నుంచి ఫేషియల్ రికగ్నైజేషన్ ఆధారంగానే వేతనాలు జమవుతాయని తెలిపారు. ఎఫ్ఆర్ఎస్ లో నమోదు కాని సిబ్బందిని వెంటనే నమోదు చేయించాలని ఆదేశించారు. సిబ్బంది హాజరు ప్రతిరోజూ చెక్ చేయాలని సూచించారు. సాంకేతిక సమస్యలు ఉంటే ఈడిఎస్ లో తెలియజేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕