తెగిపోయిన రహదారి.. తాళ్ల సహాయంతో బయటకు వచ్చిన ప్రజలు

నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం గణపురం సమీపంలో భారీ వర్షాల కారణంగా రహదారి తెగిపోయింది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు నిచ్చెనలు, తాళ్ల సహాయంతో రోడ్డును దాటుతూ అవతలి వైపునకు వెళ్తున్నారు. ఈ పరిస్థితి వలన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్