రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన యువకుడు

నారాయణపేట జిల్లా, నారాయణ్ పేట్ కు చెందిన రవి అన్న భార్య సునీతకు O+ ప్లేట్ లెడ్స్ అవసరం కావడంతో, మరికల్ మండలం ఎక్లస్పూర్ గ్రామానికి చెందిన కార్తీక్ వెంటనే స్పందించి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ప్లేట్ లెడ్స్ దానం చేశారు. ఈ సందర్భంగా రక్తదానం, నేత్రదానం, దేహదానం వంటివి చేసి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్