సర్పంచి భాగ్య జగన్ గౌడ్ చేతుల మీదుగా అక్షర కలం క్యాలెండర్ ఆవిష్కరణ

నారాయణపేట జిల్లా మరికల్ మండలం లింగంపల్లి గ్రామంలో సర్పంచి భాగ్య జగన్ గౌడ్ ఆధ్వర్యంలో అక్షర కలం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సయ్యద్ అక్షరకలం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వార్తాపత్రికలు వారధిగా పనిచేస్తాయని తెలిపారు. లింగంపల్లి ఎల్లమ్మ జాతర రెండో మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ప్రజలు భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్