కోటకొండలో నీటి కష్టాలు తీర్చేందుకు మినీ ట్యాంకర్ నిర్మాణం ప్రారంభం

నారాయణపేట జిల్లా, కోటకొండ గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు 1వ వార్డు సభ్యుడు గాజుల భగవాన్ శంకర్, తన తండ్రి గాజుల సిద్ధిలింగం జ్ఞాపకార్థం సొంత నిధులతో మినీ వాటర్ ట్యాంకర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. BSNL టవర్ ఎదురుగా నిర్మిస్తున్న ఈ ట్యాంకర్, రోజురోజుకు పెరుగుతున్న నీటి ఎద్దడిని తీర్చి ప్రజల ఇబ్బందులను తగ్గించనుంది. వీలైనంత త్వరగా ప్రజల అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్