ఘనంగా వీడ్కోలు సమావేశం..

నారాయణ పేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని స్థానిక అయ్యప్ప స్వామి డిగ్రీ కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మంగళవారం ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ అంజి రెడ్డి, డైరెక్టర్ లక్ష్మా రెడ్డి, ప్రిన్సిపాల్ అనంత్ రెడ్డి పాల్గొని, మక్తల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తమ కళాశాల విద్యార్థులు ప్రయోజకులుగా ఉన్నారని, ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని సూచిస్తూ విద్యార్థులను ప్రోత్సహించారు.

సంబంధిత పోస్ట్