నారాయణపేట వార్డు 23లో స్వతంత్ర అభ్యర్థి యూసుఫ్ తాజ్ ప్రచార జోరు

నారాయణపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 23వ వార్డు స్వతంత్ర అభ్యర్థి యూసుఫ్ తాజ్ ఉదయాన్నే చిన్న పెద్దలను కలుపుకొని ప్రచారంలో దూసుకుపోతున్నారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా తన వెంటే ఉంటామని, తన ఎన్నికల గుర్తు బ్యాట్‌కు ఓటేసి గెలిపించాలని ఆయన కోరుతున్నారు. పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ ప్రచారంలో యూసుఫ్ తాజ్ ముందున్నారు.

సంబంధిత పోస్ట్