మక్తల్: విద్యార్థినికి గర్భం.. రూ. 2. 50 లక్షలకు సెటిల్మెంట్.!

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ మండలంలోని ఓ గ్రామంలోని కేజీబీవీలో చదువుతున్న బాలిక గర్భవతి అయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై గ్రామంలో పంచాయితీ నిర్వహించి, బాలిక కుటుంబానికి రూ. 2.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని తీర్మానించినట్లు సమాచారం. కేజీబీవీ ఎస్ఓ లక్ష్మి స్పందిస్తూ, తమ దృష్టికి ఈ విషయం రాలేదని, విద్యార్థి దసరా సెలవుల్లో అనారోగ్యంతో ఇంటికి వెళ్లి తిరిగి రాలేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్