మక్తల్: ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి శ్రీహరి

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయ స్వామిని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం దర్శించుకున్నారు. ఆయన కోనేరులో స్నానమాచరించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తలనీలాలు సమర్పించారు. ఈ భక్తి కార్యక్రమంలో మంత్రి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెల్లవారుజాము నుంచే ప్రారంభమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్