నారాయణపేట: హనుమాన్ శోభయాత్రకు చీకోటి ప్రవీణ్ రాక

నారాయణపేట జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం 5 గంటలకు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ విజయ యాత్ర జరగనుంది. బారం భావి దేవాలయం నుంచి గొడుగుగేరి వరకు సాగే ఈ యాత్రలో సామాజిక కార్యకర్త చీకోటి ప్రవీణ్ కుమార్, గోరక్ష ప్రముఖ్ మదన్ గుప్తా ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఈ శోభాయాత్రను విజయవంతం చేయాలని భక్తులకు బజరంగ్ దళ్ నేతలు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్