నారాయణపేట: విదేశీ ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

విదేశాల్లోని ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మైనారిటీలకు సూచించారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, టామ్ కామ్ ఆధ్వర్యంలో ఖతర్, దోహా, జర్మనీ, గ్రీస్ వంటి దేశాలలో నర్సింగ్, ఎలక్ట్రిషియన్, హోటల్ రంగాలలో ఆకర్షణీయమైన జీతాలతో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు tomcomglobal@gmail.com లో సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్