వెంకటేష్ శ్వేతా గౌడ్ మహిళలతో కలిసి ప్రచారం

నారాయణపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో, 20వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకటేష్ శ్వేతా గౌడ్, మహిళలను కలుపుకొని భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. 'ఆదరించండి, అభివృద్ధి చేస్తాను' అనే నినాదంతో, గెలిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుంటానని ఆమె హామీ ఇస్తున్నారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆమె ప్రచారంలో పాల్గొంటున్నారు.

సంబంధిత పోస్ట్