నారాయణపేట: థర్డ్ పార్టీ యాప్ ద్వారా రూ. 1. 94 లక్షల మోసం

నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి థర్డ్ పార్టీ యాప్ ను ఉపయోగించడం వల్ల తన ఖాతా నుంచి రూ. 1.94 లక్షలు కోల్పోయాడు. ఏప్రిల్ 21, 22 తేదీల్లో రెండు విడతలుగా ఈ మొత్తం నకిలీ ఖాతాకు బదిలీ అయింది. మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్