నారాయణపేట: హిందూ ధర్మ పరిరక్షణకు యువత నడుం బిగించాలి

నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్ద చింతకుంటలో గురువారం సాయంత్రం జరిగిన హిందూ సమ్మేళనంలో శ్రీ ఆదిత్య స్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత ఐక్యంగా ఉంటూ దేవాలయాల సందర్శన ద్వారా ధర్మాన్ని కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కూర జయదేవ్ సహా పలువురు భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్