ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం!

వనపర్తి జిల్లా డీఈఓ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం, జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ-2026 అవార్డుల కోసం అర్హులైన ఉపాధ్యాయులు జులై 10 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు దీనికి అర్హులు. ఆసక్తి గల టీచర్లు http://nationalawardstoteachers.education.gov.in వెబ్సైట్ ద్వారా తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్