మానవ హక్కుల సదస్సులో ఐడీ కార్డుల పంపిణీ

వనపర్తి జిల్లాలో అంతర్జాతీయ మానవ హక్కుల మరియు సామాజిక న్యాయ సంస్థ (IHRSJO) ఆధ్వర్యంలో మంగళవారం మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక చైతన్యంపై అవగాహన సదస్సు, ఐడి కార్డ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బి. మహేష్ గౌడ్, పద్మ దేశాయ్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రతినిధుల ఉత్సాహంతో విజయవంతమైంది.

సంబంధిత పోస్ట్