వైద్యులు నిసార్: ఉద్యోగ విరమణ సహజం, మంగమ్మకు సన్మానం

వనపర్తి జిల్లా, ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఎలుకూరు మంగమ్మను తోటి సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు నిసార్ మాట్లాడుతూ, ఉద్యోగులకు ఉద్యోగ విరమణ అనేది సహజ ప్రక్రియ అని తెలిపారు. మంగమ్మ మొదట ఆత్మకూరులోనే ఉద్యోగంలో చేరి, 2018 నుంచి ఇక్కడే విధులు నిర్వహిస్తూ రిటైర్ అయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్