మాదకద్రవ్యాలు భవిష్యత్తును అంధకారం చేస్తాయి: ఎస్సై జలంధర్ రెడ్డి

వనపర్తి జిల్లా, పెద్దమందడి మండల ఎస్సై జలంధర్ రెడ్డి సోమవారం మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం భవిష్యత్తును అంధకారం చేస్తుందని, విద్యార్థులు వీటికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వల్ల ఆరోగ్యం, కుటుంబ బంధాలు, చదువు, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఎవరైనా డ్రగ్స్ వినియోగించినా లేదా విక్రయించినా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్