వనపర్తిలో హరీష్ రావు సభకు హైకోర్టు అనుమతి

వనపర్తిలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ పర్యటనను నిరాకరిస్తూ జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. గొల్లపల్లిలో నిర్మించనున్న రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు హరీష్ రావు అక్కడికి వెళ్లనున్నారు.

సంబంధిత పోస్ట్