వనపర్తి: ఇందిరమ్మ గృహప్రవేశం.. వస్త్రాలు అందించిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరిన సొంత ఇంటి కల నెరవేరిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం ఏదుల మండలం చీర్కపల్లి గాంధీనగర్ కాలనీలో దేవరీ రేణుక, ఎల్ల స్వామి గారు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి తూడి మేఘా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గృహ నిర్మాణం చేసుకున్న కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందించి అభినందించారు.

సంబంధిత పోస్ట్