అయ్యవారిపల్లీలో రూ. 2,00,000 పలికిన లడ్డు

పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి గ్రామ పరిధిలోని శ్రీశ్రీశ్రీ భగీరథ చెన్నకేశవ సాగర సంఘం ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలలో భాగంగా చివరి రోజు లడ్డూ వేలం పాట నిర్వహించడం జరిగింది. వేముల అనంత D/o బాలస్వామి రూ. 2, 00, 000 లకు లడ్డు కైవసం చేసుకున్నారు. గత సంవత్సరం రూ.72, 000 పలికిన లడ్డు ఈసారి ఇంకా అధిక ధర పలకడం విశేషం.

సంబంధిత పోస్ట్

✕
✕