విద్యార్థినులకు స్పోర్ట్స్ షూలు అందజేత

వనపర్తి జిల్లా, ఆత్మకూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారికి మండల విద్యాధికారి కొండాపురం బాలరాజు స్వంత డబ్బుతో స్పోర్ట్స్ షూ కొనుగోలు చేసి శనివారం పాఠశాల మైదానంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సంతోష, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. విద్యార్థుల క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంలో బాలరాజు చొరవ ప్రశంసనీయం.

సంబంధిత పోస్ట్