బయో సైన్స్ టీచర్ రాకతో విద్యార్థుల ఆనందం

ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండేళ్లుగా ఖాళీగా ఉన్న బయో సైన్స్ టీచర్ పోస్టును జిల్లా విద్యాశాఖ భర్తీ చేసింది. సుమా సామవేదం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు తొలగిపోయాయి. హెచ్ఎం మద్దిలేటి, విద్యార్థులు ఈ నియామకాన్ని స్వాగతించారు.

సంబంధిత పోస్ట్