చెన్నూరు లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

గోపాల్ పేట మండలం చెన్నూరు గ్రామంలో సోమవారం పీఏసీఎస్, ఐకేపి వరి కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ శారద సురేష్ నాయక్ ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మీ మోసపోకుండా, ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్