వనపర్తి: మహాలక్ష్మి పథకం మహిళలకు వరం: మహేందర్ రెడ్డి

మంగళవారం చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మహాలక్ష్మి పథకాన్ని మహిళలకు వరంలా అభివర్ణించారు. వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 3.48 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని, దీనికి ప్రభుత్వం రూ. 146.24 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ, ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ, పెట్రోల్ బంకుల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్