వనపర్తి: KCRపై అభిమానాన్ని మున్సిపల్లో చాటాలి: నిరంజన్ రెడ్డి

కేసీఆర్ పై అభిమానాన్ని మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేసి చాటాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఫోన్ టాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ విచారణకు నిలవడంపై నిరసిస్తూ ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వనపర్తి జిల్లా రద్దు కాకూడదని కోరుకునేవారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయాలని, అణచివేస్తే ప్రజాభిమానంతో కేసీఆర్ మళ్లీ గెద్దెనెక్కుతారని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్