వనపర్తి: చోరీ కేసును ఛేదించిన పోలీసులకు రివార్డులు

వనపర్తి జిల్లాలో వృద్ధురాలిపై లైంగిక దాడి చేసి, చోరీకి పాల్పడిన కేసును ఛేదించిన పోలీసులకు జిల్లా ఎస్పీ సునీతరెడ్డి మంగళవారం రివార్డులు అందజేశారు. ఈ కేసును విజయవంతంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసిన వనపర్తి సీఐ రత్నం, ఎస్ఐలు హృషికేష్, హరిప్రసాద్, పోలీస్ కానిస్టేబుల్ నవీన్ గౌడ్, ఆంజనేయులు, రఫీ, అభిషేక్, యుగంధర్ గౌడ్ లను ఎస్పీ అభినందించారు.

సంబంధిత పోస్ట్