వనపర్తి: సీఎం ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ సునీత రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం వనపర్తి జిల్లా ఆత్మకూరులో పర్యటించనున్న నేపథ్యంలో, జిల్లా ఎస్పీ సునీతరెడ్డి ఆదివారం సాయంత్రం ఆత్మకూరులోని జాతర మైదానంలో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు ఆత్మకూరు పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎస్పీ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్