వనపర్తి: కేసీఆర్ పై కక్ష సాధింపు ఆపాలి: బీఆర్ఎస్ డిమాండ్

మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు గట్టు యాదవ్, రమేశ్ గౌడ్ విమర్శించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక, ఆధారాల్లేని ఫోన్ ట్యాపింగ్ కేసులతో కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వారు మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్