వనపర్తి: జూరాలకు పర్యాటకుల సందడి.. ప్రాజెక్టుపై ట్రాఫిక్ జామ్

వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో ఆదివారం పర్యటకుల సందడి పెరిగింది. జూరాల ప్రాజెక్టుకు వచ్చిన వరద నీటిని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ప్రాజెక్టు బ్రిడ్జిపై ఎక్కడపడితే అక్కడ పర్యాటకుల వాహనాలతో కిక్కిరిసిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని జోగులాంబ గద్వాల జిల్లా వైపు వెళ్లే ప్రయాణికులు, ఆర్టీసి సిబ్బంది వాపోయారు.

సంబంధిత పోస్ట్