వనపర్తి: గుర్తు తెలియని మృతదేహం

గోపాల్ పేట మండల పరిధిలోని బుద్దారం గండి చెక్ డాంలో గుర్తు తెలియని మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బుద్దారం గండి చెక్ డ్యామ్లో పారుతున్న అలుగు మీద బోర్లా పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్