వనపర్తి: పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: MLA

వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఆఫ్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు బుధవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రెండేళ్లలో 12082 మంది లబ్ధిదారులకు రూ. 71, 43, 09, 360 కోట్ల విలువ గల చెక్కుల పంపిణీ చేశామన్నారు. నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్మని నిరుపేదలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేడు గడపగడపకు సంక్షేమ ఫలాలు అందేలా చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్