ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

వీపనగండ్ల మండలంలోని బొల్లారం గ్రామంలో శనివారం అర్ధరాత్రి కుందేళ్ల నవీన్ (17) అనే యువకుడు తన ఎడమ చేతిని బ్లేడుతో కోసుకుని, అనంతరం ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం తండ్రి గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వనపర్తి జిల్లా కేంద్రానికి తరలించారు.

సంబంధిత పోస్ట్