తొలి సంక్రాంతి ఫోటోలను షేర్ చేసిన మహానటి

తమిళ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నేను శైలజ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు, మహానటితో నేషనల్ అవార్డు గెలుచుకుంది. కాగా ఇటీవల తన స్నేహితుడిని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది వారికి సంక్రాంతి తొలి పండుగ కావడంతో, తన భర్తతో దిగిన కొన్ని ట్రెడిషనల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్